ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ మద్య సోషల్ మీడియా మొత్తం ఆమె చుట్టే తిగుతున్నది ... కేవలం కొన్ని సెకన్ల విడియోలో ఆమె కన్నుతో చేసిన మాయాజాలానికి సోషల్ మీడియా ఫిద అయినట్లు ఉన్నది ..అయితే అక్కడివరకు బాగానే ఉన్నది కానీ .. ఏకంగా ప్రపంచం లోనే నెంబర్ వన్ సోషల్ మీడియా అయిన facebook సృష్టికర్తను ని కొల్లగొట్టేసింది ..Instagram లో ప్రియా ప్రకాశ్ వారియర్ ఫాలోవర్స్ ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకెర్‌బెర్గ్‌ను దాటిపోయాయి ... ఎంతల అంటే ఆయనకు 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే ప్రియా ప్రకాశ్ వారియర్ కు 45 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. దీన్ని బట్టి సోషల్ మీడియా ఎంతల ఆమె చుట్టూ తిరుగుతున్నదో మనం అర్ధం చేసుకోవచు .. సోషల్ మీడియా అమెచుట్టు తిరగటం వరకు బాగానే ఉన్నది కానీ కేసులు కూడా అమెచుట్టు తిరుగుతున్నాయి.... . ప్రియా వారియర్ నటించిన 'ఒరు అదుర్ లవ్ ' చిత్రంలోని ఓ పాటలో ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయట..దానికి ప్రియా వారియర్ తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాల్సిందిగా ఆమె సుప్రీకోర్టు ను కోరారు. అందుకు సుప్రీకోర్టు ఆమె యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను పరిగణలోకి తీసుకోని ప్రియా ప్రకాష్ వారియర్ పై నమోదైన కేసులకు సుప్రీంకోర్టు స్టే విధించింది అంతే కాకుండా ప్రియాతో పాటూ సినిమా డైరెక్టర్, నిర్మాతపై ఎక్కడా కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది.
Get More info...



0 comments:
Post a Comment