దేశం లో మరో కొత్త మార్పు రాబోతుంది అదేంటో మీకు తెలుసా .. ఇన్నిరోజులు కేంద్రం నోట్లరద్దు, కొత్త నోట్ల పునరుద్దరణ తోనే తలమునకలు అయితే ఇప్పుడు మొరో కొత్త మలుపుకు శ్రీకారం చుట్టింది . అది ఏంటంటే దేశంలో 13 అంకెల మొబైల్ నెంబర్‌ను ప్రవేశపెట్టాలనుకుంటుంది . అంతే కాదు దీనికి సమబందించి అన్ని టెలికం ఆపరేటర్లకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసిందట. అయితే మొబైల్ వినియోగదారుల భద్రతను మరింత పెంచే ప్రయత్నంలో, ఈ 13 అంకెల మొబైల్ నంబర్ విధానాన్ని ప్రవేశపెట్టనుందన్నవార్త సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. అది అల ఉంటే ఈ 13 అంకెల మొబైల్ నెంబర్ అనే అంశం పై స్పష్టత లేక మొబైల్ వినియోగదారులు కలవర పడుతున్నారు.. నిజానికి ఈ వార్త నిజమే కానీ అందులో చిన్న మార్పు అది ఏంటంటే మనం వాడుతున్న 10 అంకెల మొబైల్ నెంబర్స్ లో ఎలాంటి మరుపు లేదట ఇవి కేవలం మెషిన్ టు మెషిన్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని టెలికాం శాఖ తెలియజేసింది. అయితే ఈ మార్పు కమ్యూనికేషన్స్ రంగం లో సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఈ మెషీన్ టు మెషీన్ సిమ్ కార్డులకు 13 అంకెల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందట. అయితే ఇక్కడో లాజిక్ ఏంటంటే అలరెడి వాడుతున్న పాత సిమ్స్ ఉండదు ... రాబోయే కొత్త సిమ్స్ కి మాత్రమే వర్తిన్చావాచు ... ఈ మార్పు కూడా జులై లో రావచ్చు అని మనకు వార్తలు వినిపిస్తున్నాయి ...
సో మొబైల్ యుసర్స్ బి హ్యాపీ ,,,
Get More...



0 comments:
Post a Comment