Ads

పుల్లటి మామిడికాయ తియ్యని రుచి వెనుకల దాగి ఉన్న రహస్యం ....

మనం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే  మనం అన్నిరకాల పండ్లు తరచుగా మన శరీరానికి అందిస్తూ ఉండాలి  ... అయితే అన్నిరకాల పండ్లు ఒకే సీజన్లో దొరకవు ... సీజనల్ వారిగా దొరికే పండ్లు చాలానే ఉన్నాయి ... ఇందులో ముఖ్యంగా వేసవికాలం లో మత్రమే దొరికే పండు మామిడి పండు ... అయితే మామిడికాయ పుల్లగా ఉంటుంది, కాని మామిడి పండు తీయగా ఉంటుంది ..ఇది ఎలా సాద్యం అని ఎరోజన్న అనుకున్నార ... అది ఏలనో ఇప్పుడు చూద్దాం....

మామిడికాయలు పచ్చిగా ఉండే సమయంలో వాటిలో ఉండే పిండి పదార్దాలు, అమల్ల కారణగా అవి పుల్లగా ఉంటాయి... కాలం గడిచేకొలది మామిడికాయ మెల్లగా మెత్తబడతు కణాలలో శ్వాసరేటు తగ్గుతూ ఉంటుంది... అయితే ఈ క్రమం లో వాతావరణంలోని గాలి పచ్చి మామిడికాయలో ప్రవేశిస్తుంది... ఈ విధంగా ప్రవేశించిన గాలిలోని ఆక్సిజన్ పచ్చి మామిడిలో ఉండే ఆమ్ల స్వభావాన్ని క్రమంగా తగ్గిస్తూ, మామిడిలో ఉండే పిండి పదార్ధాలను మెల్లగా చెక్కర పదార్ధాలుగా మారుస్తాయి... ఈ విధంగా  పుల్లటి మామిడికాయతియ్యని రుచి వెనుకల దాగి ఉన్న రహస్యం .... 

About VSN Team

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments:

Post a Comment

పుల్లటి మామిడికాయ తియ్యని రుచి వెనుకల దాగి ఉన్న రహస్యం ....

మనం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే  మనం అన్నిరకాల పండ్లు తరచుగా మన శరీరానికి అందిస్తూ ఉండాలి  ... అయితే అన్నిరకాల పండ్లు ఒకే సీజన్లో దొరకవ...