Ads

వ్యాయామం చేస్తే బరువు తగ్గారు ..!!!


 how to loose over weight

ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి తన శరీరాకృతిని మార్చుకోవడానికి చాలా తహతహలడుతు ఉంటారు.. అందులో అత్యంత ముఖ్యమైనది శరీరం యొక్క బరువు తగ్గించుకోవడం ... అధిక బరువు ఉన్న ప్రతి మనిషికి, బరువు తగ్గి ఆరోగ్యంగా జీవించాలి అనే తపన ఉంటుంది . అయితే ఈ శరీర బరువు తగ్గించే ప్రక్రియలు అనేకం ఉన్నాయి అందులో ముఖ్యమైనది ... వ్యాయామం.

వ్యాయామం ఎంత చేసిన బరువు తగ్గనివారు చాలామంది ఉన్నారు అని ఆమధ్య ఆస్ట్రేలియా కు చెందిన పరిశోధకులు నిరూపించారు... అయితే ఆ పరిశోదనలల్లో తేలింది ఏంటంటే ... బరువు తగ్గడానికి వ్యాయామం చేయడం ఒక్కటే కాదు దానితో పాటు మన ఆహార అలవాట్లల్లో వ్యత్యాసం చూపించి ప్రతిరోజూ మనం తినే ఆహరాన్ని మితంగా తగ్గించుకుంటూ ఆరోగ్యమైన డైట్ పాటిస్తే సునాయాసంగా బరువు తగ్గవచ్చు అని పరిశోధకులు తేల్చారు..

అందుకని బరువు తగ్గాలని అతిగా వ్యాయామం చేసి డబ్బుని వృధా చేయమకండి...

Get more..

About Jobd Notifications

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments:

Post a Comment

పుల్లటి మామిడికాయ తియ్యని రుచి వెనుకల దాగి ఉన్న రహస్యం ....

మనం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే  మనం అన్నిరకాల పండ్లు తరచుగా మన శరీరానికి అందిస్తూ ఉండాలి  ... అయితే అన్నిరకాల పండ్లు ఒకే సీజన్లో దొరకవ...