బాంబులతో మన భవిష్యత్తులకు పునాదులు వేస్తూ ...
బుచక్రాలతో భూమ్యాకాశాలను ఏకం చేస్తూ ...
తార జువ్వలతో ఆకాశ తారలను మైమరిపిస్తూ ...
కాకర ఒత్తుల మెరుపులా కాంతులతో కళారాత్రులను పారతోలుతు....
ఆనంద హరివిల్లులతో ...... పువ్వుల నవ్వులతో ........ పెరుపుకాంతుల మైమరుపులతో.....
మీ జీవితాలలో లక్ష్మి దేవి కటాక్షం ఉండాలని మీకు, మీ కుటుంబ సభ్యు లకు అందరికి
దీపావళి పండుగా శుభాకాంక్షలు



0 comments:
Post a Comment