నేను ఒక పల్లెటూరి వాడిని నేను 10th వరకు కూడా నేను పల్లెటురిలోనే చదువుకున్న ఆ తరువాత మా జిల్లా ఖమ్మం లో డిగ్రీ చదివా అప్పటికే లోకజ్ఞానం ఎక్కువ కావడం తో చదువుకు పులిస్టప్ పెట్టాను . ఏంటి ఈ సోది అనుకుంటున్నారా . . . ఇది ఎందుకు చెబుతున్నానో అని అనుకోకండి కారణం ఉన్నది...
నేను గత 10years గా hyderabad లో ఉంటున్నా. హైదరాబాద్ లో చాల చోట్ల అభివృద్ధి చెందింది ... అలాగే అంతే సమానం గా అభివృద్ధి అంటే ఏంటో తెలియని ప్రాంతాలు కుడా ఉన్నాయ్ . కానీ మా పల్లెటుర్లు ఉన్నదానికంటే ఇంకా దిగజారి పోయయీ . రాష్ట్రం అంటే కేవలం ప్రధాన నగరాలూ లేదా పట్టణాలు కాదు అందులో మా పల్లెటూరుల్లు కూడా ఉన్నయీ అని ఎప్పుడు గమనిస్తరొ. నాకు తెలిసినంతవరకూ రాష్ట్రం లో అభివృద్ధి పనులు వాటికీ సంబందించిన కార్యకలాపలు కేవలం రాష్ట్రరాజధాని లేదా మరో ముక్యమైన ప్రాంతం లోనే ఉండేవి. అల అని నేను తప్పు పట్టడం లేదు కానీ అందరం అన్నిటిలో సమానమే అని అంటూనే పల్లెటూరివాళ్ళను పట్టించుకోవడం లేదు ..... ఎంతసేపు ఒక ప్రాంతనే అభివృద్ది చేయడం వల్ల అన్ని ప్రాంతలనుండి అందరు ఒక్కచోటికే చేరుతారు అప్పుడు జనభా కంట్రోల్ గని రేట్ కంట్రోల్ గని కాలుష్యం గని వ్యాదులు గని కంట్రోల్ లేకుండా పోతాయీ ....
ఇది సంగతి, ఇది మన అబివృద్ది అని అనుకోవాలో లేక మనలని మనమే నాశనం చేసుకుంటునామే అని నాకు అర్ధం కావడం లెదు.....!!!!

0 comments:
Post a Comment