ప్రతి ఒక్కరిలో ఒక వింత లక్షణం ఉంటది. అదేంటో అందరికి బాగా తెలుసు ఎక్కడన్నా మంచి జరిగితే కనీసం పది మందికి కూడా ధైర్యం గా మంచి జరిగింది అని చెప్పలేము చెప్పుకోలేము కూడా అలాగే చెడు జరిగింది అంటే అదేంటో తెలియదు మాకు అనేలా ఉండేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ........
సమాజం అంటే అందరు సమానం అనే భావంతోనే జీవిస్తారు అని నాకు చిన్నప్పుడూ ఎవ్వరో చెప్పారు ...... కానీ నిజ జీవితం లో నేను చూస్తుంది భలే వింతగా విచిత్రం గా ఉంది. ఎంటా ఆ విచిత్రం అని అనుకోకండి. ఎవ్వరి వ్యక్తిగత జీవితాలు వారివి. దేవుడు మనకు ఇట్చిన జీవితం అదే కదా.
మనందరమూ మనసు లో మాట అనే పిత్చి వ్యదికి బానిసలం నిజం కాదంటారా.. ! ఎం జరిగిన ఎలాంటి సందర్బం లో కూడా మనకు కాదులే మనకు ఉన్న పరిస్తితులకు మనకు అవసరమా అని అందరు అనుకుంటారు అది కూడా మనసులో నే.
ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు కంటే మన దేశం అభివృద్దిలో పోటి పడుత్తుంది అని అందరు అంటున్నారు. ఈ మాటలు నాకు తెలివి తెలిసినప్పటి నుండి వింటున్న నేను పెరిగి పెద్దవాడిని అయ్యా అది వయసులో మాత్రమే కానీ నా దేశం ఎ విదంగా అభివృది చెందిందో నాకు మాత్రం అర్ధం కావడం లేదు ఇలాంటివి అనుమానం నాల చాలామందికి ఉండే ఉంటది కదా.
నేను ఈ బ్లాగ్ ద్వార ఈ సమాజం అంటే ఏంటో నాకు తెలియనిది తెలుసుకోవాలి అని అనుకుంటున్నా. . . . . .

0 comments:
Post a Comment